6, నవంబర్ 2014, గురువారం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు (Chief Ministers of Uttar Pradesh)

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
క్ర.సం. పేరు పార్టీ నుంచి వరకు
1 గోవింద్ వల్లభ్ పంత్ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 1947 డిసెంబర్ 28 1954
2 సంపూర్ణానంద్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28 1954 డిసెంబర్ 7 1960
3 చంద్రభాను గుప్తా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7 1960 అక్టోబర్ 2 1963
4 సుచేతా కృపాలానీ కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 2 1963 మార్చి 14 1967
రెండోసారి చంద్రభాను గుప్తా కాంగ్రెస్ పార్టీ మార్చి 14 1967 ఏప్రిల్ 3 1967
5 చరణ్ సింగ్ భారతీయ లోక్‌దళ్ ఏప్రిల్ 3 1967 ఫిబ్రవరి 17 1968

రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 17 1968 ఫిబ్రవరి 26 1969
మూడోసారి చంద్రభాను గుప్తా కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 26 1969 ఫిబ్రవరి 18 1970
రెండోసారి చరణ్ సింగ్ భారతీయ లోక్‌దళ్ ఫిబ్రవరి 18 1970 అక్టోబర్ 2 1970

రాష్ట్రపతి పాలన అక్టోబర్ 2 1970 అక్టోబర్ 18 1970
6 త్రిభువన్ నారాయణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 18 1970 ఏప్రిల్ 4 1971
7 కమలాపతి త్రిపాఠి కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 4 1971 జూన్ 12 1973

రాష్ట్రపతి పాలన జూన్ 12 1973 నవంబర్ 8 1973
8 హెచ్.ఎం.బహుహుణ కాంగ్రెస్ పార్టీ నవంబర్ 8 1973 నవంబర్ 30 1975

రాష్ట్రపతి పాలన నవంబర్ 30 1975 జనవరి 21 1976
9 నారాయణ్ దత్త్ తివారీ కాంగ్రెస్ పార్టీ జనవరి 21 1976 ఏప్రిల్ 30 1977

రాష్ట్రపతి పాలన ఏప్రిల్ 30 1977 జూన్ 23 1977
10 రామ్ నరేశ్ యాదవ్ జనతాపార్టీ జూన్ 23 1977 ఫిబ్రవరి 28 1979
11 బనార్సీ దాస్ జనతాపార్టీ ఫిబ్రవరి 28 1979 ఫిబ్రవరి 17 1980

రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 17 1980 జూన్ 9 1980
12 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాంగ్రెస్ పార్టీ జూన్ 9 1980 జూలై 19 1982
13 శ్రీపతి మిశ్రా కాంగ్రెస్ పార్టీ జూలై 19 1982 ఆగస్టు 3 1984
రెండోసారి నారాయణ్ దత్త్ తివారి కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 3 1984 సెప్టెంబర్ 24 1985
14 బీర్ బహదూర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 24 1985 జూన్ 25 1988
మూడోసారి నారాయణ్ దత్త్ తివారి కాంగ్రెస్ పార్టీ జూన్ 25 1988 డిసెంబర్ 5 1989
15 ములాయం సింగ్ యాదవ్ జనతాపార్టీ డిసెంబర్ 5 1989 జూన్ 24 1991
16 కళ్యాణ్ సింగ్ భాజపా జూన్ 24 1991 డిసెంబర్ 6 1992

రాష్ట్రపతి పాలన డిసెంబర్ 6 1992 డిసెంబర్ 4 1993
రెండోసారి ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ డిసెంబర్ 5 1993 జూన్ 3 1995
17 మాయావతి బీఎస్పీ జూన్ 3 1995 అక్టోబర్ 18 1995

రాష్ట్రపతి పాలన అక్టోబర్ 18 1995 మార్చి 21 1997
రెండోసారి మాయావతి బీఎస్పీ మార్చి 21 1997 సెప్టెంబర్ 21 1997
రెండోసారి కళ్యాణ్ సింగ్ భాజపా సెప్టెంబర్ 21 1997 నవంబర్ 12 1999
18 రామ్ ప్రకాష్ గుప్తా భాజపా నవంబర్ 12 1999 అక్టోబర్ 28 2000
19 రాజ్‌నాథ్ సింగ్ భాజపా అక్టోబర్ 28 2000 మార్చి 8 2002

రాష్ట్రపతి పాలన మార్చి 8 2002 మే 3 2002
మూడోసారి మాయావతి బీఎస్పీ మే 3 2002    ఆగస్టు 29 2003
మూడోసారి ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ ఆగస్టు 29 2003 మే 11 2007
నాలుగోసారి మాయావతి బీఎస్పీ మే 13 2007 07-03-2012
20 అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ 15-03-2012 19-03-2017
21 యోగి ఆదిత్యానాథ్ భారతీయ జనతాపార్టీ 19-03-2017

హోం,
విభాగాలు: ఉత్తరప్రదేశ్ జాబితాలు, రాష్ట్రాలవారీగా ముఖ్యమంత్రుల జాబితాలు,   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక