7, ఆగస్టు 2020, శుక్రవారం

సంపూర్ణానంద్ (Sampurnanand)

సంపూర్ణానంద్
జననం
జనవరి 1, 1891
రంగం
సమరయోధుడు, రాజకీయాలు
పదవులు
ముఖ్యమంత్రి, గవర్నరు, కేంద్రమంత్రి,
సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన సంపుర్ణానంద్ జనవరి 1, 1891న ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో జన్మించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో పాల్గొన్న సంపుర్ణానంద్ ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా వృత్తిజీవనం ఆరంభించారు. రాజకీయాలలో ప్రవేశించి 1922లో యునైటెడ్ ప్రావిన్సు మంత్రి అయ్యారు. 1946-51 కాలంలో ఫెడరల్ (కేంద్ర) మంత్రిగా పనిచేశారు. 1956-60 కాలంలో ఉత్తరప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కొనసాగినారు. 
 
ఆ తర్వాత 1962-67 కాలంలో ఐదేళ్ళు రాజస్థాన్ గవర్నరుగా పనిచేశారు. జనవరి 18, 1969న వారణాసిలో మరణించారు. ఈయన సేవలకు గుర్తుగా బనారస్‌లోని సంస్కృత విశ్వవిద్యాలయానికి సంపుర్ణానంద్ పేరు పెట్టబడింది.
 
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు,  రాజస్థాన్ గవర్నర్లు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక