భారత క్రికెట్ క్రీడాకారునిగా పేరుపొందిన చేతన్ చౌహాన్ జూలై 21, 1947న మీరట్‌లో (ఉత్తరప్రదేశ్) జన్మించాడు. 1969-1981 కాలంలో భారత క్రికెట్ జట్టు తరఫున 40 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. ఈయన 179 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో జతగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. రంజీట్రోఫిలో చేతన్ చౌహాన్ మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చేతన్ చౌహాన్ ఆగస్టు 16, 2020న గురుగ్రామ్ (హర్యానా)లో మరణించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలలో ప్రవేశించిన చౌహాన్ 1991 మరియు 1998లలో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ్ లోకసభ నియోజకవర్గంనుంచి భారతీయ జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. 2016-17లో నేషన్ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చైర్మెన్‌గా పనిచేశారు. 2018-20 కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
20, ఆగస్టు 2020, గురువారం
చేతన్ చౌహాన్ (Chetan Chauhan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి