అమెరికాలో డిస్ట్రిక్ట్ అటార్నీగా, అటార్నీ జనరల్‌గా, సెనేటర్‌గా పనిచేసిన కమలాదేవి హారిస్ అక్టోబరు 20, 1964న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించింది. తల్లిదండ్రులిద్దరూ అమెరికాకు వలస వెళ్లినవారే. తండ్రి జమైకా నుంచి అమెరికా వలసవెళ్లగా, తల్లి భారత్ నుంచి అమెరికా వలస వెళ్లింది. తల్లి శ్యామలా గోపాలన్ చెన్నై నగరం నుంచి 1958లో వలసవెళ్ళి అమెరికాలో స్థిరపడింది. కమలా హారిస్ హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది 2004-11 కాలంలో డిస్ట్రిక్ట్ అటార్నీ అధికారిగా పనిచేసింది. ఈ హోదాలో పనిచేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. 2011-16 కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేస్తూ డెమొక్రటిక్ పార్టీలో నాయకురాలిగా గుర్తింపు పొందింది. 2017లో సెనేటర్‌గా ఎన్నికైంది. ఆగస్టు 13, 2020న అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020లో డెమొక్రటిక్ పార్టీ తరఫున ఈమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
14, ఆగస్టు 2020, శుక్రవారం
కమలా హారిస్ (Kamala Harris)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి