15, ఆగస్టు 2020, శనివారం

ఆగస్టు 18 (August 18)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 18
  • 1650: మొఘలులపై వీరోచితంగా పోరాడిన సర్వాయి పాపన్న (తెలంగాణ శివాజి) జననం
  • 1700: మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన పీష్వా మొదటి బాజీరావ్ జననం
  • 1868: హీలియం ఉనికి కనుగొనబడింది (గుంటూరులో పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌ అనే శాస్త్రవేత్తచే)
  • 1900: రాజకీయ నాయకురాలు, దౌత్యాధికారి విజయలక్ష్మి పండిత్ జననం
  • 1934: సినీపాటల రచయిత, దర్శకుడు గుల్జార్ జననం (ఆస్కార్ అవార్డు, దాదాసాహెబ్ అవార్డు, సాహిత్య అకాడమి అవార్డుల గహీత)
  • 1945: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారు (ఈ సంఘటనపై వివాదం ఉంది)
  • 1953: గద్వాల సంస్థానం చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ మరణం
  • 1956: భారత క్రికెట్ క్రీడాకారుడు సందీప్ పాటిల్ జననం
  • 1958: ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన తొలి ఆసియావ్యక్తిగా బంగ్లాదేశ్‌కు చెందిన బ్రోజెన్ దాస్ అవతరించాడు
  • 1959: కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ జననం
  • 1960: గాబన్ దేశం స్వాతంత్ర్య్యం పొందింది
  • 1978: భారత కోస్ట్‌గార్డ్ ఏర్పాటు చేయబడింది
  • 1999: టర్కీలో భూకంపంలో 17వేలకు పైగా మరణించారు
  • 2018: 18వ ఆసియా క్రీడలు జకార్తా (ఇండోనేషియా)లో ప్రారంభమయ్యాయి
  • 2018: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కోఫీ అన్నన్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక