సమరయోధుడు, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన కమలాపతి త్రిపాఠి సెప్టెంబరు 3, 1905న ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ (కాశి)లో జన్మించారు. సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 సం.లు జైలుకు వెళ్ళారు. రాజ్యాంగపరిషతు సభ్యులుగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన త్రిపాఠి అక్టోబరు 8, 1990న వారణాసిలో మరణించారు. ఈయన పెద్ద కుమారుడు లోక్‌పతి త్రిపాఠి కూడా రాజకీయ నాయకుడు మరియు ఉత్తరప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. రాజకీయ ప్రస్థానం: ప్రారంభంలో జర్నలిస్టుగా వృత్తిజీవనం ప్రారంభించిన కమలాపతి త్రిపాఠి 1946లో రాజ్యాంగపరిషత్తు సభ్యులుగా ఎన్నికయ్యారు. 1971లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి పొంది 1973 వరకు కొనసాగినారు. ఆ తర్వాత 1975లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో స్థానం పొంది రెండేళ్ళు కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
7, ఆగస్టు 2020, శుక్రవారం
కమలాపతి త్రిపాఠి (Kamalapati Tripathi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి