4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సెప్టెంబరు 11 (September 11)

a
చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 11
  • 1609: హెన్రీ హడ్సన్ మన్‌హట్టన్ దీవులను కనుగొన్నాడు
  • 1823: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త డేవిడ్ రికార్డో మరణం

(భారతరత్న గ్రహీత వినోబా భావే )జననం
  • 1911: క్రికెట్ క్రీడాకారుడు లాలా అమర్‌నాథ్ జననం
  • 1921: తమిళ కవి, సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి మరణం
  • 1947: సాహితీవేత్త దువ్వూరి రామిరెడ్డి మరణం
  • 1948: పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా మరణం
  • 1960: జపాన్‌కు చెందిన భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హిరోషి అమనొ జననం
  • 1971: ఈజిప్టు రాజ్యాంగం ఆమోదించబడింది
  • 1973: భారత అధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా మరణం
  • 1987: హిందీ కవియిత్రి మహాదేవి వర్మ మరణం
  • 2001: అల్‌ఖిదా తీవ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి న్యూయార్క్ నగరంపై చేసిన దాడిలో 2977 మంది మరణించారు (దాడిలో వరక్డ్ ట్రేడ్ సెంటర్ నేలమట్తమైంది)
  • 2018: మహిళల వన్డేలలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మిథాలిరాజ్ ప్రపంచరికార్డు సృష్టించింది
  • 2019: ఇండోనేషియా అధ్యక్షుడిగా పనిచేసిన బి.జె.హబిబీ మరణం
 

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక