3, సెప్టెంబర్ 2020, గురువారం

మాతంగి నర్సయ్య (Mathangi Narsaiah)

మాతంగి నర్సయ్య
స్వస్థలం
గోదావరిఖని (రామగుండం)
రంగం
రాజకీయాలు
పదవులు
3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
మరణం
సెప్టెంబరు 1, 2020
రాజకీయ నాయకుడిగా పేరుపొందిన మాతంగి నర్సయ్య  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని (రామగుండం నగరంలో భాగం) ప్రాంతానికి చెందినవారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1983లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేడారం నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభం సమయంలో నాదెండ్ల భాస్కరరావు పైవు వెళ్ళి నాదెండ్ల మంత్రివర్గంలో నెలరోజుల పాటు పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి చెందారు. 
 
1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. 2009లో భాజపా తరఫున పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు.  సెప్టెంబరు 1, 2020న అనారోగ్యంతో మరణించారు.
 
 
 
ఇవి కూడా చూడండి:
  • గోదావరిఖని,
  • మేడారం అసెంబ్లీ నియోజకవర్గం,


హోం
విభాగాలు: పెద్దపల్లి జిల్లా ప్రముఖులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక