17, అక్టోబర్ 2020, శనివారం

అక్టోబరు 23 (October 23)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 23
  • 1623: హిందీకవి, రామచరిత్ మానస్ రచయిత తులసీదాస్ మరణం
  • 1762: అమెరికన్ పరిశోధకుడు శామ్యూల్ మోర్స్ జననం
  • 1873: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త విలియం డి కూలిడ్జ్ జననం
  • 1905: భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెలిక్స్ బ్లోచ్ జననం
  • 1915: ఇంగ్లాండ్ క్రికెట్ క్రీడాకారుడు డబ్ల్యూ.జి.గ్రేస్ మరణం
  • 1921: స్కాటిష్ పరిశోధకుడు, డన్‌లప్ రబ్బర్ స్థాపకుడు జాన్ లాయిడ్ డన్‌లప్ మరణం
  • 1922: చిత్రకారుడు అనిశెట్టి సుబ్బారావు జననం

(భారత ఉపరాష్ట్రపతుల జాబితాకై ఇక్కడ చూడండి)

  • 1924: ప్రముఖ కార్టూనిస్టు, కామన్ మ్యాన్ సృష్టికర్త ఆర్.కె.లక్ష్మణ్ జననం
  • 1940: బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జననం
  • 1947: విలీన ఒప్పందంపై కాశ్మీర్ మహారాజు సంతకం చేశాడు
  • 1980: రేడియో అక్కయ్యగా పేరుపొందిన న్యాయపతి కామేశ్వరి మరణం
  • 1983: భాను అతైయకు ఆస్కార్ (అకాడమి) అవార్డు ప్రకటించబడింది (తొలి భారతీయుడు) (భారతదేశము - మొట్టమొదటి వ్యక్తుల జాబితాకై ఇక్కడ చూడండి)
  • 1988: పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది
  • 2011: టర్కీలో 7.2 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించి 582 మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక