సింగరేణి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. ఈ మండలానికి మరోపేరు కారేపల్లి మండలం. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 41 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. కాజీపేట -విజయవాడ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి ఉత్తరాన ఉంది. ఈ మండలానికి దక్షిణాన కామేపల్లి మండలం, ఆగ్నేయాన ఎన్కూరు మండలం, ఉత్తరాన మరియు తూర్పున భద్రాద్రి కొత్తగూడెం మండలం, పశ్చిమాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. డోర్నకల్ - విజయవాడ సెక్షన్‌లో కారేపల్లి రైల్వేస్టేషన్ ఉంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54908. ఇందులో పురుషులు 27603, మహిళలు 27305.
రాజకీయాలు:
ఈ మండలం వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన శకుంతల ఎన్నికయ్యారు.
సింగరేణి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు (11): Bajumallaigudem, Gatekarepally, Kamalapuram, Komatlagudem, Madharam, Manikyaram, Perupally, Relakayalapally, Singareni, Usirikayalapally, Vishwanadhapally మండలంలోని పంచాయతీలు (41): అప్పయ్యగూడెం, భాగ్యనగర్ తండా, బజుమల్లాయిగూడెం, బాజ్య తండా, బోటితండా, చీమలపాడు, చిన్నమదన్‌పల్లి, దుబ్బ తండా, గడిపాడు, గంగారం తండా, గేట్ కారేపల్లి, గట్టి రెలకాయలపల్లి, గిడ్డవారిగూడెం, గంపలగూడెం, గుట్టకిందగంప, జైత్రంతండ, కమలాపురం, కొమట్లగూడెం, కొమ్మగూడెం, కొత్త తండా, మాదారం, మంగలి తండా, మాణిక్యారం, మోట్లగూడెం, నానునగర్ తండా, పాత కమలాపురం, పాటిమీద గంపు, పేరుపల్లి, పొలంపల్లి, రావోజితండా, రేగులగూడెం, రెలకాయలపల్లి, సీతారాంపురం, సింగరేణి, సూర్యతండ, టేకులగూడెం, తోడితాళగూడెం, ఉసిరికాయలపల్లి, వెంకటయ్య తండా, విశ్వనాధపల్లి, ఎర్రబోడు
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
...: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Singareni Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి