9, నవంబర్ 2020, సోమవారం

మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar)

మాడభూషి శ్రీధర్
జననం
నవంబరు 10, 1956
రంగం
న్యాయశాస్త్ర బోధకుడు
పదవులు
కేంద్ర సమాచార కమిషనర్, డీన్,
పాత్రికేయుడిగా, న్యాయశాస్త్ర బోధకుడిగా పేరుపొందిన మాడభూషి శ్రీధర్ నవంబరు 10, 1956న వరంగల్ మండలం గిర్మాజీపేట జన్మించారు. శ్రీధర్ తండ్రి ఎం.ఎస్.ఆచార్య సమరయోధుడు మరియు జనధర్మ, వరంగల్ వాణి పత్రికల సంపాదకుడు. తండ్రి వారసత్వంలో శ్రీధర్ పాత్రికేయుడిగా ప్రసిద్ధి చెందిననూ, న్యాయశాస్త్ర అభ్యసించి అందులోనే రాణించారు. 
 
2013లో కేంద్ర సమాచార కమీషనర్‌గా పదవిపొందారు. నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసి ప్రస్తుతం బెన్నెట్ విశ్వవిద్యాలయ న్యాయవిభాగ డీన్‌గా వ్యవహరిస్తున్నారు. లా మరియు జర్నలిజంపై ఈయన 28 పుస్తకాలు రచించారు.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: వరంగల్ జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక