9, నవంబర్ 2020, సోమవారం

రితు వర్మ (Ritu Varma)

జననం
మార్చి 10, 1990
రంగం
మోడల్, నటి,
గుర్తింపులు
నంది అవార్డు,
మోడల్‌గా మరియు సినీనటిగా పేరుపొందిన రితువర్మ మార్చి 10, 1990హైదరాబాదులో జన్మించింది. 2001లో మిస్ హైదరాబాద్ పోటీలలో మొదటి రన్నరప్‌గా నిలిచి తరుణ్ భాస్కర్ దృష్టిలో పడి "అనుకోకుండా" షార్ట్ ఫిలింలో నటించింది. ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్‌లో ఫేమస్ కావడమే కాకుండా రితువర్మకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఈ షార్ట్ ఫిలిం 2013లో కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్‌లో కూడా ప్రదర్శితమైంది. 
 
ఆ తర్వాత బాద్‌షా, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాల ద్వారా సినీప్రవేశం చేసి "నా రాకుమారుడు" సినిమా ద్వారా పూర్తిస్థాయి హీరోయిన్‌గా మారింది. తరుణ్ భాస్కర్ తీసిన "పెళ్ళిచూపులు" సినిమా ద్వారా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. పెళ్ళిచూపులు సినిమాలో నటనకుగాను ఉత్తమనటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ సౌత్ అవార్డులు పొందింది.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: తెలుగు సినిమా నటులు, హైదరాబాదు ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక