28, డిసెంబర్ 2020, సోమవారం

డిసెంబరు 28 (December 28)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 28
  • 1694: బ్రిటీష్ రాణి మేరీ-2 మరణం
  • 1836: అడిలైడ్ (ఆస్ట్రేలియా) నగరం స్థాపించబడింది
  • 1846: అమెరికాలో 29వ రాష్ట్రంగా లోవా అవతరించింది

(ఉడ్రోవిల్సన్ వ్యాసం)

  • 1859: మొదటి లా కమిషన్ ఛైర్మన్, భారత్‌లో ఆంగ్ల విద్యకు బీజాలు వేసిన మెకాలే మరణం
  • 1885: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది
  • 1885: భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశాలు బొంబాయి (ఇప్పటి ముంబాయి)లో నిర్వహించబడ్డాయి
  • 1896: కలకత్తా (ఇప్పటి కోల్‌కత) సమావేశంలో వందేమాతరం గీతం ఆలపించబడింది
  • 1908: దక్షిణ ఇటలీలో భారీ భూకంపం సంభవించి 80వేలమంది మరణించారు

(ధీరూభాయి అంబానీ వ్యాసం)

  • 1932: తెలంగాణకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ జననం
  • 1937: వ్యాపారవేత్త రతన్ టాటా జననం
  • 1940: రాజకీయ నాయకుడు, కేంద్రమంత్రిగా పనిచేసిన ఏ.కె.ఆంటోని జననం
  • 1940: తెలుగు సినిమా నటుడు వంకాయల సత్యనారాయణ జననం
  • 1944: అమెరికాకు చెందిన జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత కారి ముల్లిస్ జననం
  • 1945: నేపాల్ రాజుగా పనిచేసిన బీరేంద్ర జననం
  • 1952: రాజకీయ నాయకుడు, కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ జననం (భారతదేశ ఆర్థికమంత్రుల జాబితా)
  • 1955: చైనాకు చెందిన రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత లియు జియాబో జననం
  • 1977: ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీత సుమిత్రానందన్ పంత్ జననం
  • 2007: హైదరాబాదుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పి.జనార్థన్ రెడ్డి మరణం (హైదరాబాదు రాజకీయ నాయకుల జాబితా)
  • 2010: కోల్‌కత మెట్రో భారతీయ రైల్వేలో 17వ జోన్‌గా అవతరించింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక