2, డిసెంబర్ 2020, బుధవారం

నోముల నర్సింహయ్య (Nomula Narsimhaiah)

జననం
జనవరి 9, 1956
రంగం
రాజకీయ నాయకుడు
పదవులు
2సార్లు ఎంపిపి, 3 సార్లు ఎమ్మల్యే
మరణం
డిసెంబరు 1, 2020
నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన నోముల నర్సింహయ్య జనవరి 9, 1956న నల్గొండ జిల్లా నక్రేకల్ మండలం పాలెంలో జన్మించారు. విద్యార్థిదశలోనే SFI నాయకుడిగా వ్యవహరించి తర్వాత కమ్యూనిస్ట్ మార్కిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు మండల అద్యక్షులుగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. డిసెంబరు 1, 2020హైదరాబాదులో మరణించారు

రాజకీయ ప్రస్థానం:
ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి అనుచరుడిగా నక్రేకల్ నియోజకవర్గంలో స్థానం ఏర్పర్చుకున్న నోముల నర్సింహయ్య నక్రేకల్ మండల అధ్యక్షులుగా 2 సార్లు ఎన్నికైనారు. నరా రాఘవరెడ్డి తర్వాత 1999, 2004లలో నక్రేకల్ నుంచి సీపిఎం తరఫున 2 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. 1999-2004 కాలంలో శాసనసభలీ సీపిఎం ఫ్లోర్ లీడర్‌గా కూడా వ్యవహరించారు. 2009లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో సీపీఎం ను వదిలి తెరాసలో చేరిన నోముల నర్సింహయ్య నాగార్జునసాగర్ నుంచి పోటీచేసి కె.జానరెడ్డి చెతిలో ఓడిపోయారు. 2018లో తెరాస తరఫున మళీ నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి జానరెడ్డిపై విజయం సాధించారు. శాసనసభ్యుడిగా ఉంటూనే డిసెంబరు 1, 2020న మరణించారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: నల్గొండ జిల్లా ప్రముఖులు, నక్రేకల్ మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక