కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఏప్రిల్ 4, 1959న జన్మించారు. జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన ఈశ్వర్ తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో గోదావరిఖనిలో స్థిరపడ్డారు. 1977-84 వరకు సిపిఐ (చండ్రపుల్లారెడ్డి వర్గం) అనుబంధ కార్మిక సంఘంలో పనిచేశారు. 2004లో తొలిసారిగా మేడారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు.
నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ధర్మపురి నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందినారు. 2014 ఎన్నికలలో మళ్ళీ తెరాస తరఫున ధర్మపురి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. డిసెంబరు 13, 2014న చీఫ్ విప్‌గా నియమితులైనారు. 2018లో కూడా ధర్మపురి నుంచి ఎన్నికై 2019లో కేసిఆర్ మంత్రివర్గంలో స్థానం పొందారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
15, జూన్ 2020, సోమవారం
కొప్పుల ఈశ్వర్ (Koppula Eeshwar)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి