22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1949 (Timeline 1949)


కాలరేఖ 1949 (Timeline 1949)

  • జనవరి 12: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు గుండప్ప విశ్వనాథ్ జన్మించారు.
  • జనవరి 20: భారత జాతీయోద్యమ నాయకుడు తేజ్ బహదూర్ సప్రూ మరణించారు.
  • ఫిబ్రవరి 16: ఆదిలాబాదు జడ్పీ చైర్మెన్‌గా, 2 సార్లు ఎంపీగా గెలుపొందిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మించారు.
  • మార్చి 2: భారత కోకిల గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు మరణించారు.
  • మార్చి 30: రాజస్థాన్ రాష్ట్రం ఆవిర్భవించింది.  
  • ఏప్రిల్ 1: భారతీయ రిజర్వ్ బ్యాంక్ జాతీయం చేయబడింది.
  • ఏప్రిల్ 4: నాటో కూటమి ఏర్పడింది.
  • జూలై 1: భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మించారు.
  • ఆగస్టు 15: కొండావెంకటప్పయ్య మరణించారు. 
  • ఆగస్టు 15: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత దేవిప్రియ (షేక్ ఖాజా హుస్సేన్) జననం 
  • నవంబరు 26: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది.
  • అక్టోబరు 30: భాజపా నాయకుడు ప్రమోద్ మహాజన్ జన్మించారు.
  •  
అవార్డులు

ఇవి కూడా చూడండి



హోం,
విభాగాలు:
వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక