6, అక్టోబర్ 2014, సోమవారం

బిరుదులు (Sobriquest)


మారుపేర్లు / బిరుదులు (Sobriquest)
  1. అన్నా → సి.ఎన్.అన్నాదురై
  2. ఆంధ్రపితామహుడు  → మాడపాటి హనమంతరావు
  3. ఆంధ్రభీష్మ  → న్యాపతి సుబ్బారావు
  4. ఆంధ్రమహిళ → దుర్గాబాయి దేశ్‌ముఖ్
  5. ఆంధ్రరత్న  → దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
  6. ఆంధ్రషేక్స్‌పియర్  → పానుగంటి లక్ష్మీనరసింహరావు
  7. ఆంధ్రా శివాజీ  → పర్వతనేని వీరయ్యచౌదరి
  8. ఆంధ్రాతిలక్ → గాడిచర్ల హరిసర్వోత్తమరావు
  9. ఆంధ్రాషెల్లీ  → దేవులపల్లి కృష్ణశాస్త్రి
  10. ఆదికవి  → వాల్మికి
  11. ఉక్కుమనిషి → సర్దార్ వల్లభ్ భాయి పటేల్
  12. కవికోకిల  → దువ్వూరి రామిరెడ్డి
  13. కవిగురు → రవీంద్రనాథ్ ఠాగూర్ (ముఖ్యమైన జికె పాయింట్లు - యూట్యూబ్ వీడియో)
  14. కవిరాజు  → త్రిపురనేని రామస్వాము చౌదరి
  15. కాశ్మీర్ సింహం → షేక్ అబ్దుల్లా
  16. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా → దాదాబాయి నౌరోజీ
  17. తెలంగాణ గాంధీ  → జమలాపురం కేశవరావు
  18. దీనబంధు → సి.ఎఫ్.ఆండ్రూస్
  19. దేశబంధ → చిత్తరంజన్ దాస్. (ముఖ్యమైన జికె పాయింట్లు - యూట్యూబ్ వీడియో)
  20. దేశభక్త  → కొండా వెంకటప్పయ్య
  21. దేశోద్ధారక  → కాశీనాథుని నాగేశ్వరరావు
  22. నవయుగ వైతాళికుడు  → గురజాడ అప్పారావు
  23. నేతాజీ → సుభాష్ చంద్రబోస్.
  24. పంజాబ్ కేసరి  → లాలా లజపతిరాయ్‌
  25. పండిత్ → జవహర్‌లాల్ నెహ్రూ
  26. ఫ్లయింగ్ సిఖ్  → మిల్కాసింగ్
  27. మహాత్మ → గాంధీజీ.
  28. రాజాజీ  →  సి.రాజగోపాలచారి
  29. రాయలసీమ పితామహుడు  → కల్లూరు సుబ్బారావు
  30. లోకమాన్య  → బాలగంగాధర తిలక్ (ముఖ్యమైన జికె పాయింట్లు - యూట్యూబ్ వీడియో)
  31. లోక్‌నాయక్  → జయప్రకాష్ నారాయణ
  32. సరిహద్దు గాంధీ  → ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్
  33. ఇండియన్ మాకియవెలి  → కౌటిల్యుడు
  34. ఇండియన్ నెపోలియన్  → సముద్ర గుప్తుడు (ముఖ్యమైన జికె పాయింట్లు - యూట్యూబ్ వీడియో)
  35. చత్రపతి  → శివాజీ
  36. బిగ్ బీ  → అమితాబ్ బచ్చన్.
  37. మడీబా  → నెల్సన్ మండేలా.
  38. మెగాస్టార్  → చిరంజీవి.
  39. లిటిల్ మాస్టర్  →  సచిన్ టెండుల్కర్.
  40. లేడి ఆఫ్ ద ల్యాంప్  → ఫ్లోరెన్స్ నైటింగేల్.

      హోం,
      విభాగాలు: జనరల్ నాలెడ్జి,
      ------------ 

      కామెంట్‌లు లేవు:

      కామెంట్‌ను పోస్ట్ చేయండి

      Index


      తెలుగులో విజ్ఞానసర్వస్వము
      వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
      ప్రపంచము,
      శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
      క్రీడలు,  
      క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
      శాస్త్రాలు,  
      భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
      ఇతరాలు,  
      జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

          విభాగాలు: 
          ------------ 

          stat coun

          విషయసూచిక