సాహితీలోకంలో ఉద్ధండ పండితుడు, ఆంధ్రబిల్హణ బిరుదాంకితుడైన కప్పగంతుల లక్ష్మణశాస్తి వనపర్తిలో జూలై 1911లో జన్మించారు. కర్నూలు, తిరుపతి, మద్రాసు (చెన్నై) లలో అభ్యసించి వనపర్తిలో ఉపాధ్యాయులుగా జీవనం ఆరంభించారు. అష్టభాషా పండితుడైన లక్ష్మణశాస్త్రి పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈయన నుంచి పలు భాషలు నేర్చుకొని హైదరాబాదులోని సిటీ కళాశాలలో ఉద్యోగం కల్పించారు. ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు కూడా లక్ష్మణశాస్త్రి వద్ద అభ్యసించారు.
ఈయన సంస్కృత పాండిత్యం అపారమైనది. కాశీ హిందూవిశ్వవిద్యాలయం సంస్కృత విభాగం వారు లక్ష్మణశాస్త్రిని మహామహోపాధ్యాయ బిరుదంతో సన్మానించారు. బిల్హణుని విక్రమార్క చరితాన్ని తెలుగులో అనువాదం చేసినందుకు తిరుపతి కవితా సమితి వారు ఆంధ్రబిల్హణ బిరుదాన్ని ప్రధానం చేశారు. తర్క, మీమాంస శాస్త్రాలలో కూడా ఈయన తన సమకాలీకులలో అగ్రగణ్యుడు. 79 సంవత్సరాల వయస్సులో జనవరి 10, 1980న కప్పగంతుల మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
25, మార్చి 2015, బుధవారం
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి (Kappagantula Lakshmana Sastry)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
మీ నిరంతర సాహిత్య కృషి మకి అభినందనలు
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండి