1, మే 2015, శుక్రవారం

మే 1 (May 1)

చరిత్రలో ఈ రోజు
మే 1
  • అంతర్జాతీయ కార్మికుల దినం.
  • 1707: గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది.
  • 1867: కాశీనాథుని నాగేశ్వరరావు జననం.
  • 1873: స్కాటిష్ పరిశోధకుడు డేవిడ్ లింవింగ్‌స్టోన్ మరణం.
  • 1913: పుచ్చలపల్లి సుందరయ్య జననం.
  • 1919: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే జననం.
  • 1921: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు గజవాడ మల్లయ్యగుప్త జననం.
  • 1924: సంస్థానాధీశుడు పూసపాటి విజయరామ గజపతి రాజు జననం.
  • 1944: భారత రాజకీయ నాయకుడు సురేష్ కల్మాడీ జననం.
  • 1951: వెస్టీండీస్ క్రీడాకారుడు గార్డన్ గ్రీనిడ్జ్ జననం.
  • 1952: తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు టి.జీవన్ రెడ్డి జననం.
  • 1954: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.
  • 1960: మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అవతరించాయి.
  • 1991: బంగ్లాదేశ్ తుఫానులో లక్షమంది మరణించారు.
  • 2008: ప్రముఖ గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండే మరణం.

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక