తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుపొందిన డాక్టర్ మల్లికార్జున్ గౌడ్ 1941లో పూర్వ మెదక్ జిల్లా నల్లగండ్లలో జన్మించారు. అభ్యసన దశలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థిసంఘం నాయకులుగా వ్యవహరించారు. 1967 నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మదన్ మోహన్, మర్రి చెన్నారెడ్డిలతో కలిసి ఉద్యమించారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి మొత్తం 6 సార్లు లోక్‌సభకు ఎన్నికక్వడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పి.వి.నరసింహారావు మంత్రివర్గాలలో స్థానం పొందారు. డిసెంబరు 24, 2002న మరణించారు.
రాజకీయ ప్రస్థానం: 1971లో తొలిసారి తెలంగాణ ప్రజాసమితి తరఫున మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన మల్లికార్జున్ 1977లో కూడా అదేస్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1980లో ఇందిరాగాంధీని మెదక్ రప్పించి తాను మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి వనపర్తి సంస్థాన మాజీ సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావుపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1989, 91, 96లలో కూడా మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందారు. 1984, 1998లో జైపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1996-98 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
13, జూన్ 2020, శనివారం
మల్లికార్జున్ గౌడ్ (Mallikarjun Goud)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి