వరంగల్ గ్రామీణ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి.
తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్, సాహితీవేత్త దేవులపల్లి రామానుజారావు, రాజకీయ నాయకులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిరికొండ మధుసూధనచారి, బోయినపల్లి వినోద్ కుమార్, కొండా సురేఖ, ఈ జిల్లాకు చెందినవారు. అయినవోలు మల్లికార్జునస్వామి ఆలయం,పాకాల సరస్సు, పాకాల అభయారణ్యం, చలివాగు పాజెక్టు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ జిల్లా గుండా ప్రవహిస్తోంది. జిల్లా సరిహద్దులు: ఈ జిల్లాకు ఉత్తరాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తూర్పున మరియు దక్షిణాన మహబూబాబాదు జిల్లా, ఆగ్నేయాన జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags:Hanmakonda Dist in Telugu, telugulo hanmakonda jilla, hanmakonda zilla telugulo, 27 dists in telugu information,
Respected sir
రిప్లయితొలగించండిWe accept hanamkonda mandal.... but the elabotharam revenue is very near to huzurabad mandal (it's 1KM only) so that if ur adding elabotharam revenue to huzurabad mandal, it will develop in agriculture field. Now it's area is very dry area in water . And also people will not suffered in their needs . According to your schedule it will goes to karimnagar rural , it's 45km far away . Pls think once about this , save us
Thanking u sir