16, అక్టోబర్ 2016, ఆదివారం

భారతదేశ నదీతీర పట్టణాలు - నదులు (Indian Riverside Cities - Rivers)


భారతదేశ నదీతీర పట్టణాలు - నదులు 
(Indian Riverside Cities - Rivers)
  • అయోధ్య--సరయూనది
  • అలహాబాదు--గంగా, యమున, సరస్వతి నదులు
  • అహ్మదాబాదు--సబర్మతి నది
  • ఆగ్రా--యమున నది
  • ఈరోడ్--కావేరినది
  • ఉజ్జయిని--శిప్రానది
  • ఎటావా--యమునానది
  • ఔరియా--యమునానది
  • కటక్--మహానది
  • కనోజ్--గంగానది
  • కర్నూల్--తుంగభద్రనది
  • కాన్పూర్--గంగానది
  • కార్వార్--కాళినది
  • కొట్టాయం--మీనాచిల్ నది
  • కొల్హాపూర్--పంచగంగనది
  • కోట--చంబల్ నది
  • కోయంబత్తూర్--నొయ్యల్ నది
  • కోల్‌కత--హుగ్లీనది
  • గువాహతి--బ్రహ్మపుత్రనది
  • గోరఖ్‌పూర్--రాప్తినది
  • గ్వాలియర్--చంబల్ నది
  • ఛత్రాపూర్--రుషికుల్య
  • జబల్‌పూర్--నర్మదనది
  • జాన్‌పూర్--గోమతినది
  • ఢిల్లీ--యమునానది
  • తిరుచిరాపల్లి--కావేరినది
  • దిబ్రూఘర్--బ్రహ్మపుత్ర
  • నాందేడ్--గోదావరినది
  • నాసిక్--గోదావరినది
  • నిజామాబాదు--గోదావరినది
  • నెల్లూరు--పెన్నానది
  • పాట్నా--గంగానది
  • పూనె--ముతానది
  • ఫరూఖాబాద్--గంగానది
  • ఫిరోజ్‌పూర్--సట్లెజ్ నది
  • బద్రీనాథ్--అలకానంద నది
  • బారుచ్--నర్మద నది
  • బెంగుళూరు--వృశభవతి నది
  • బ్రహ్మాపూర్--రుషికుల్య నది
  • భద్రావతి--భద్రనది
  • భాగల్‌కోట్--ఘటప్రభ నది
  • భాగల్‌పూర్--గంగానది
  • మంగళూరు--నేత్రావతి
  • మధుర--యమున నది
  • మధురై--వైగైనది
  • మీర్జాపూర్--గంగానది
  • రాజమండ్రి--గోదావరి నది
  • రూర్కెలా--బ్రాహ్మణినది
  • లక్నో--గోమతినది
  • వడోదర--విశ్వామిత్రినది
  • వారణాసి--గంగానది
  • విజయవాడ--కృష్ణానది
  • శ్రీనగర్--జీలంనది
  • షిమోగ--తుంగనది
  • సంబాల్‌పూర్--మహానది
  • సూరత్--తాపి నది
  • హరిద్వార్--గంగానది
  • హాజీపూర్--గంగానది
  • హైదరాబాదు--మూసీనది
  • హొన్నవార్--శరావతినది
  • హోస్పేట--తుంగభద్రనది

      విభాగాలు: జనరల్ నాలెడ్జి,
      ------------ 

      కామెంట్‌లు లేవు:

      కామెంట్‌ను పోస్ట్ చేయండి

      Index


      తెలుగులో విజ్ఞానసర్వస్వము
      వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
      ప్రపంచము,
      శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
      క్రీడలు,  
      క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
      శాస్త్రాలు,  
      భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
      ఇతరాలు,  
      జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

          విభాగాలు: 
          ------------ 

          stat coun

          విషయసూచిక