మాడుగులపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. చెందిన మండలము. ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. తిప్పర్తి, త్రిపురారం, వేములపల్లి, నిడమనూరు మండలాలలోని 21 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మరియు ఈశాన్యాన వేములపల్లి మండలం, దక్షిణాన త్రిపురారం మండలం, పశ్చిమాన కనగల్ మండలం, ఆగ్నేయాన నిడమనూరు మండలం, ఉత్తరాన తిప్పర్తి మండలం, ఈశాన్యాన కేతెపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: ఈ మండలం మీదుగా హైదరాబాదు - మిర్యాలగూడ రహదారి వెళ్ళుచున్నది. బీబీనగర్-నడికూడి రైలుమార్గం కూడా మండలం మీదుగా ఉంది. మండలంలోని గ్రామాలు: Abhangapur, Agamothkoor, Bheemanapally, Bommakallu, Cheruvupally, Chirumarthy, Dacharam, Gajalapur, Gandravanigudem, Gopalapoor, Indugula, Kalvalapalem, Kannekal, Keshavapoor, Koilapadu , Kukkadam, Madugulapally, Narsimhulguda, Pamulapadu, Poosalapahad, Thopucherla ప్రముఖ గ్రామాలు అక్టోబరు 11, 2016కు ముందు ఈ గ్రామం తిప్పర్తి మండలంలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సందర్భంగా ఇది మండల కేంద్రంగా మారింది. ఈ గ్రామం హైదరాబాదు - మిర్యాలగూడ మార్గంలో ఉంది. చిరుమర్తి (Chirumarti): సినీనటుడు శంకర్ ఈ గ్రామానికి చెందినవారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ గ్రామం వేములపల్లి మండలంలో ఉండేది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Madugulapalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి