అనుముల నల్గొండ జిల్లాకు చెందిన మండలము. చెందిన మండలము. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్విభజన సమయంలో మండలంలోని 8 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన తిరిమలగిరి సాగర్ మండలంలో కలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా పనిచేసిన కుందూరు జానారెడ్డి ఈ మండలానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా అనుముల మండలం నల్గొండ జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది. ఈ మండలానికి తూర్పున నిడమనూరు మండలం, దక్షిణాన తిరుమలగిరి సాగర్ మండలం, పశ్చిమాన పెద్దవూర మండలం, వాయువ్యాన గుర్రంపోడు మండలం, ఉత్తరాన కనగల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా హాలియా వాగు ప్రవహిస్తుంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 61922. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63466. ఇందులో పురుషులు 31962, మహిళలు 31504. మండలంలోని గ్రామాలు: Ambatpally, Annaram, Anumula, Ibrahimpeta, Kosalamarri, Kothapally, Kummarikunta Kalva, Kupaspally, Marepally, Mukkamala, Narayanapoor, Palem, Peruru, Pulimamidi, Ramadugu, Srinadhapuru, Thimmapuru, Venkatadripalem, Yacharam, ప్రముఖ గ్రామాలు అనుముల నల్గొండ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. హోంశాఖ మంత్రిగా పనిచేసిన కుందూరు జానారెడ్డి స్వగ్రామం. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Musi Project Kethepalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి