దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
చంద్రకాంత్ రావు గారికి...
రిప్లయితొలగించండినమస్కారములు. మీ బ్లాగులో చక్కని సమాచారం ఉంది. సంతోషం. కొత్తకోట మండలం కనిమెట్ట సమీపంలోకొత్తకోట మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి-44 పక్కనే శ్రీశ్రీశ్రీ కలియుగ వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రం చక్కగా నిర్మంచబడింది. జాతీయ రహదారి పక్కనే ఉండటం వల్ల చాలా మంది భక్తులు సైతం వస్తారు. అయ్యప్ప, వేంకటేశ్వర, శివ, పంచముఖి ఆంజనేయ, కుమార స్వామి, సత్యనారాయణ స్వామి, మంగళగౌరి ఆలయాలున్నాయి. ఈ విషయాన్ని మీ బ్లాగ్ ద్వారా సమస్త నెటిజన్లకు తెలియచేయండి.
ధన్యవాదములతో...
సురేష్ కుమార్,
కొత్తకోట, సెల్-9490502434
సురేష్ కుమార్ గారూ, కొత్తకోట మండలం వ్యాసంలో మీరు తెలిపిన వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రం గురించి సంక్షిప్తంగా చేర్చాను. ఈ క్షేత్రం గురించి మీ వద్ద తగిన సమాచారం, ఫోటోలు ఉంటే నాకు మెయిల్ చేయండి. దీనిపై ప్రత్యేక వ్యాసం చేర్చుతాను. ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిథ్యాంక్యూ సర్. సమాచారం, ఫొటోలు మీకు మెయిల్ చేస్తాను. మీ మెయిల్ ఐడీ పంపించండి.
రిప్లయితొలగించండిధన్యవాదములు
-సురేష్ కుమార్
నా మెయిల్ ఐడి కుడివైపున "ఒక చిన్నమాట" క్రిందుగా ఉంది. అయినా సరే మళ్ళీ ఇస్తున్నాను.
రిప్లయితొలగించండిcckrao2000@yahoo.co.in
Kodangal.thaluka (mod)Bomrespet (villege)gouraram in anathapadunabha swami tempul form n ramesh9848699890
రిప్లయితొలగించండిHi, you forgotten India's top architecture SRI RANGA PURAM TEMPLE, which is near to Wanaparthy..
రిప్లయితొలగించండిశ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయం గురించి వ్యాసం ఉన్నది కదండీ
తొలగించండిsir manthani karimnagar dist lo ganapathi,gouthameshwara,hanuman,mahalaxmi temple lu chala purathanaminavi me site lu cheupinchagalaru
రిప్లయితొలగించండిమీరు చెప్పినట్లు కరీంనగర్ జిల్లా దేవాలయాల గురించిన సమాచారం కూడా చేరుస్తాను. ఆ వ్యాసాల లింకులై ప్రత్యేక విభాగం కూడా పెడతాను.
తొలగించండిసర్ నమస్తే!!
రిప్లయితొలగించండిచాలా చారిత్రక ఆలయాల గురించి చక్కగా ఒకచోట దండ గుచ్చినట్లుగా ఇచ్చారు
అలగే ఆ దండలో మరికొన్ని పువ్వులైన మనకు మఖ్తల్ కు దగ్గరలొ ఉన్న కురువపురం, పంచ దేవ పహాడ్, మరియు తంగిడి గురించి కూడా ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి.
సరేనండి, ఆ సమాచారం కూడా త్వరలో చేరుస్తాను.
తొలగించండిThanq sir
తొలగించండి