15, డిసెంబర్ 2020, మంగళవారం

డిసెంబరు 15 (December 15)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 15
  • 37: రోమన్ పాలకుడు నీరో జననం
  • 1673: ఆంగ్లరచయిత మార్గరెట్ కావెండిష్ మరణమ్
  • 1832: ఈఫిల్ తవర్ రూపకర్త గుస్టావ్ ఈఫిల్ జననం
  • 1852: ఫ్రాన్స్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెన్రీ బెక్వెరల్ జననం
  • 1932: ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పనిచేసిన టి.ఎన్.శేషన్ జననం
  • 1933: ప్రముఖ కార్టీనిస్టు బాపు జననం
  • 1933: నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి జననం
  • 1938: కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య జననం

  • 1952: అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజుల నిరాహారదీక్ష తర్వాత అమరుడైనారు
  • 1966: వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్ జననం
  • 1966: డిస్నీలాండ్ రూపకర్త వాల్ట్ డిస్నీ మరణం
  • 1967: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ మరణం
  • 1976: భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భుటియా జననం
  • 1989: సోవియట్ హైడ్రోజన్ బాంబు పితామహుడు ఆండ్రీ సఖరోవ్ మరణం
  • 2014: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం
  • 2020: కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూధన్ రావు మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక