15, ఏప్రిల్ 2014, మంగళవారం

టి.ఎన్.సదాలక్ష్మి (T.N.Sadalaxmi)

టి.ఎన్.సదాలక్ష్మి 
జననండిసెంబరు 25, 1928
స్వస్థలంబొల్లారం
పదవులు2 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
మరణంజూలై 24, 2004
టి.ఎన్.సదాలక్ష్మి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారిణి మరియు రాజకీయ నాయకురాలు. ఈమె 1928 డిసెంబరు 25న దళిత కుటుంబంలో జన్మించారు. చిన్న వయస్సులోనే ఆర్యసమాజం వైపు ఆకర్షితులైనారు.

1957లో తొలిసారిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత నిజామాబాదు జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులైనారు. 1962లో తొలి మహిళా డిప్యూటి స్పీకరుగా పదవి పొందారు. 1967లో మరో సారి పోటీచేసిననూ పరాజయం పొందారు.

1969లో తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి జైలుకు వెళ్ళిన పిదప సదాలక్ష్మి ఆ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగింది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి 2000లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. జూలై 24, 2004న సదాలక్ష్మి మరణించారు.



విభాగాలు: హైదరాబాదు జిల్లా ప్రముఖులు, హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, 2వ శాసనసభ సభ్యులు, 3వ శాసనసభ సభ్యులు, 1928లో జన్మించినవారు, 2004లో మరణించినవారు, 


 = = = = =


6 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక