1, అక్టోబర్ 2020, గురువారం

అక్టోబరు 1 (October 1)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 1
  • అంతర్జాతీయ వృద్ధుల దినం
  • క్రీ.పూ.331; అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియా చక్రవర్తి డేరియస్-3ని ఓడించాడు
  • 1207: బ్రిటీష్ రాజు హెన్సీ-3 జననం
  • 1553: ఇంగ్లాండ్ రాణిగా మేరీ-1 పట్టాభిక్తురాలైంది
  • 1847: హోంరూల్ ఉద్యమ నాయకురాలు అనీబిసెంట్ జననం
  • 1862: సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జననం
  • 1901: పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతాప్ సింగ్ ఖైరాన్ జననం
  • 1904: కమ్యూనిస్టు నాయకుడు ఏ.కె.గోపాలన్ జననం
  • 1922: ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జననం
  • 1924: అమెరికా 39వ అధ్యక్షుడు మరియు నోబెల్ బహుమతి గ్రహీత జిమ్మీకార్టర్ జననం
  • 1927: ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శివాజీ గణేషణ్ జననం
  • 1928: సోవియట్ యూనియన్ పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించింది
  • 1934: భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు జననం

  • 1946: ప్రముఖ సినీదర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం మరణం
  • 1949: పీపుల్స్ రిపబ్లిక్  ఆఫ్ చైనా ఏర్పడింది
  • 1951: లోక్‌సభ స్పీకరుగా పనిచేసిన జి.ఎం.సి.బాలయోగి జననం
  • 1953: మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తెలుగు ప్రాంతం ఆంధ్రరాష్ట్రంగా అవతరించింది (కర్నూలు రాజధానిగా)
  • 1984 : హిందూమత సంస్థ బజరంగ్ దళ్ స్థాపించబడింది
  • 1979: ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు పి.వి.రాజమన్నార్ మరణం
  • 2003: అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యాహత్నం జరిపారు
  • 2012: బ్రిటన్ చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్‌బామ్‌ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక