1, నవంబర్ 2014, శనివారం

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రివర్గం (Andhra Pradesh Present Ministers)

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రివర్గం (Andhra Pradesh Present Ministers
 1. నారా చంద్రబాబు నాయుడు-- ముఖ్యమంత్రి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మైనారిటీ సంక్షేమం,ఉపాధి, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్‌, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
 2. కేఈ కృష్ణమూర్తి → ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు
 3. నిమ్మకాయల చినరాజప్ప → ఉపముఖ్యమంత్రి, హోం, విపత్తు నిర్వహణ శాఖలు
 4. యనమల రామకృష్ణుడు → ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు
 5. నారా లోకేష్‌ → ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి
 6. కిమిడి కళా వెంకట్రావు → ఇంధనశాఖ
 7. కింజరాపు అచ్చెన్నాయుడు → రవాణా, బీసీ సంక్షేమం, చేనేత, జౌళిశాఖ
 8. వెంకట సుజయ్‌కృష్ణ రంగారావు → భూగర్భ, గనుల శాఖ
 9. సీహెచ్‌. అయ్యన్నపాత్రుడు → రోడ్లు, భవనాల శాఖ
 10. గంటా శ్రీనివాసరావు → మానవవనరుల అభివృద్ధి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా శాఖ
 11. కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ → ఎక్సైజ్‌శాఖ
 12. పితాని సత్యనారాయణ → కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ
 13. మాణిక్యాలరావు → దేవాదాయ శాఖ
 14. కామినేని శ్రీనివాస్‌ → ఆరోగ్య, వైద్య విద్య శాఖ
 15. కొల్లు రవీంద్ర → క్రీడలు, న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువజన సర్వీసులు,ఎన్‌ఆర్‌ఐ సంబంధాల శాఖ
 16. దేవినేని ఉమామహేశ్వరరావు → జల వనరుల శాఖ
 17. నక్కా ఆనంద బాబు → సామాజిక, గిరిజన సంక్షేమం
 18. ప్రత్తిపాటి పుల్లారావు → ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ధరల నియంత్రీకరణ
 19. సిద్ధా రాఘవరావు → అటవీ, వాతావరణ, శాస్త్ర సాంకేతిక
 20. పి. నారాయణ → పురపాలక, పట్టణాభివృద్ధి
 21. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి → వ్యవసాయం.. అనుబంధ శాఖలు, ఉద్యానశాఖ
 22. ఆదినారాయణరెడ్డి → మార్కెటింగ్‌, పశుసంవర్థక, మత్స్య శాఖ
 23. భూమా అఖిల ప్రియ → పర్యాటకం, తెలుగు భాష, సంస్కృతి
 24. కాలవ శ్రీనివాసులు → గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలు
 25. పరిటాల సునీత → సెర్ప్‌, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం
 26. ఎన్‌ అమరనాథ్‌రెడ్డి → పరిశ్రమలు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌

విభాగాలు: ఆంధ్రప్రదేశ్, జనరల్ నాలెడ్జి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక