8, జూన్ 2019, శనివారం

అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas)

స్వస్థలంగోపవరం
రంగంవిద్యాసంస్థల అధినేత, రాజకీయ నాయకుడు,
పదవులుఎంపి, ఎమ్మెల్యే, మంత్రి,
నియోజకవర్గంభీమిలి


అవంతి శ్రీనివాస్6గా ప్రసిద్ధి చెందిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. కృష్ణా జిల్లా గోపవరంలో జన్మించిన శ్రీనివాస్ మొదట్లో అవంతి పేరుతో సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాదులోనే డిగ్రీ కళాశాలను, పిజి కళాశాలను ప్రారంభించారు. 1999లో నర్సీపట్నంలో, 2001లో గరివిడిలో ఇంజనీరింగ్ సంస్థను నెలకొల్పారు. 2004లో హైదరాబాదులో కూడా ఇంజనీరింగ్ సంస్థలను ప్రారంభించి తన విద్యాసంస్థల సంఖ్యను 14కు పెంచారు. విద్యాసంస్థల ఏర్పాటుతో సహా అవంతి సేవాసంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించారు తొలిసారి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికైనారు. 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో ప్రవేశించి 2019 శాసనసభ ఎన్నికలలో భీమిలి నుంచి ఎన్నికై వైఎస్సార్ మంత్రివర్గంలో స్థాన్ం పొందారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక