1, ఫిబ్రవరి 2014, శనివారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా (List of Chief Ministers of Andhra Pradesh)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
క్ర.సం. పేరు పార్టీ నుంచి వరకు
1 నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ 01-11-1956 11-01-1960
2 దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ పార్టీ 11-01-1960 12-03-1962
రెండోసారి నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ 12-03-1962 20-02-1964
3 కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ 21-02-1964 30-09-1971
4 పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ 30-09-1971 10-01-1973

రాష్ట్రపతి పాలన
11-01-1973 10-12-1973
5 జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ 10-12-1973 06-03-1978
6 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ 06-03-1978 11-10-1980
7 టంగుటూరి అంజయ్య కాంగ్రెస్ పార్టీ 11-10-1980 24-02-1982
8 భవనం వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ 24-02-1982 20-09-1982
9 కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 20-09-1982 09-01-1983
10 ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ 09-01-1983 16-08-1984
11 నాదెండ్ల భాస్కరరావు తెలుగుదేశం పార్టీ 16-08-1984 16-09-1984
రెండోసారి ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ 16-09-1984 02-12-1989
రెండోసారి మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ 03-12-1989 17-12-1990
12 నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 17-12-1990 09-10-1992
రెండోసారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 09-10-1992 12-12-1994
మూడోసారి ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ 12-12-1994 01-09-1995
13 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 01-09-1995 14-05-2004
14 వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 14-05-2004 02-09-2009
15 కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీ 03-09-2009 24-11-2010
16 ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 25-11-2010 01-03-2014

రాష్ట్రపతి పాలన
02-03-2014 08-06-2014
విభజిత ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)
1 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 08-06-2014

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జాబితాలు, రాష్ట్రాలవారీగా ముఖ్యమంత్రుల జాబితాలు,   

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక