29, జులై 2020, బుధవారం

రావి కొండలరావు (Ravi Kondal Rao)

జననంఫిబ్రవరి 11, 1932
రంగంరచయిత, నటుడు, దర్శకుడు
గుర్తింపులునంది అవార్డు
మరణంజూలై 28, 2020
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, పత్రికా సంపాదకుడిగా పేరుపొందిన రావి కొండలరావు ఫిబ్రవరి 11, 1932న సామర్లకోటలో జన్మించారు. సుమారు 600 పైగా సినిమాలలో పనిచేసిన రావి కొండలరావు రచించిన తొలి కథ దైవేచ్ఛ మరియు రాసిన తొలి నాటిక స్వయంవరం. 1956లో బంగారుపాప పత్రికను ప్రారంభించారు. సుకుమార్ కలంపేరుతో రచనలు చేశారు. 1966-93 వరకు విజయచిత్ర రూపశిల్పిగా వ్యవహరించారు.

రావి కొండలరావు పెళ్ళిపుస్తకం సినిమాకు కథను అందించి బంగారునంది అవార్డు పొందారు. సినీరంగ విశేషాలతో "బ్లాక్ అండ్ వైట్" రచించి దీనికి కూడా నంది అవార్డు పొందారు. ఈయన ఆత్మకథ "నాగావళి నుంచి మంజీరా వరకు". ఆంధ్రా విశ్వవిద్యాలయంచే కళాప్రపూర్ణ బిరుదు పొందారు. భార్య రాధాకుమారి కూడా సినీనటిగా పేరుపొందింది. కొండలరావు జూలై 28, 2020న హైదరాబాదులో మరణించారు.



ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సినీనటులు, సినీ దర్శకులు, శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక