30, జులై 2015, గురువారం

జూలై 30 (July 30)

చరిత్రలో ఈ రోజు
జూలై 30
  • 762: బాగ్దాద్ నగరం స్థాపించబడింది.
  • 1626: ఇటలీలోని నేపుల్స్‌లో భారీ భూకంపం వల్ల 10వేల మంది మరణించారు.
  • 1854: తెలుగు నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు జననం.
  • 1857: అమెరికాకు చెందిన ఆర్థికవేత్త వెబ్లెన్ జననం.
  • 1863: అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్ జననం.
  • 1896: సంస్కృత పండితుడు పండిత గోపదేవ్ జననం.
  • 1922: రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి జననం.
  • 1927: గుజరాత్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మాధవ్‌సింగ్ సోలంకి జననం (గుజరాత్ ముఖ్యమంత్రుల జాబితా)
  • 1931: కవి పులికంటి కృష్ణారెడ్డి జననం.
  • 1939: వైద్య నిపుణుడు, రచయిత గోపరాజు సమరం జననం.
  • 2004: నటుడు అల్లు రామలింగయ్య మరణం.
  • 2012: మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు మరణం.
  • 2013: కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక