9, జులై 2015, గురువారం

జూలై 9 (July 9)

చరిత్రలో ఈ రోజు
జూలై 9
 • "అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు" (ABVP) అవతరణ దినోత్సవం.
 • 1816: స్పెయిన్ నుంచి అర్జెంటీనా స్వాతంత్ర్యం పొందింది.
 • 1866: పానగల్ రాజా జననం.
 • 1875: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి స్థాపించబడింది.
 • 1925: భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు గురుదత్ జననం.
 • 1927: నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం.
 • 1958: ఆంధ్రప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ జననం.
 • 1969: భారత వన్యప్రాణి బోర్డు పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.
 • 1969: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకటపతి రాజు జననం.
 • 1994: ఉత్తర కొరియా నియంత కిమ్‌ ఇల్ సంగ్ మరణం.
 • 2011: 193వ దేశంగా దక్షిణ సూడన్ అవతరించింది


హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక