రాష్ట్రపతులు - ఉపరాష్ట్రపతులు:
ప్రధానమంత్రులు - ఉపప్రధానమంత్రులు:
- భారత దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి → జవహార్ లాల్ నెహ్రూ.
- భారత దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి → ఇందిరా గాంధీ
- భారత దేశపు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి → సర్దార్ పటేల్
- భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి → మురార్జీ దేశాయ్
- రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి → ఇందిరా గాంధీ
- లోక్‌సభ విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి → వి.పి.సింగ్
- పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి → మురార్జీ దేశాయ్
- పార్లమెంటు సబ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి → పి.వి. నరసింహారావు.
- పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి → జవహార్ లాల్ నెహ్రూ
- భారత దేశపు మొట్టమొదటి దక్షిణాది ప్రధానమంత్రి → పి.వి.నరసింహారావు
కేంద్రమంత్రులు:
- స్వతంత్ర బారత మొట్టమొదటి హోంశాఖ మంత్రి → వల్లభ్ భాయి పటేల్
- భారతదేశపు మొట్టమొదటి కేంద్రవిద్యాశాఖ మంత్రి → మౌలానా అబుల్ కలాం ఆజాద్
- స్వతంత్ర బారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి → బి.ఆర్.అంబేద్కర్
- స్వతంత్ర బారత మొట్టమొదటి ఆరోగ్యశాఖ మంత్రి → అమృత్ కౌర్
- స్వతంత్ర బారత మొట్టమొదటి రైల్వేశాఖ మంత్రి → జాన్ మథాయ్
- స్వతంత్ర బారత మొట్టమొదటి పరిశ్రమలశాఖ మంత్రి → ఎస్.పి.ముఖర్జీ
- స్వతంత్ర బారత మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి → బల్‌దేవ్ సింగ్
- పోర్ట్ పోలియో లేని మొట్టమొదటి కేంద్ర మంత్రి → గోపాల స్వామి అయ్యంగార్
ముఖ్యమంత్రులు:
- భారత దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి → సుచేతా కృపాలానీ
- రెండు రాష్ట్రాలకు ముఖ్యంమంత్రి గా పని చేసిన మొట్టమొదటి భారతీయుడు → ఎన్.డి.తివారి
- దేశంలో మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి → దామోదరం సంజీవయ్య
- దేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి → మాయావతి
- రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటవల్ల అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి → గోపీచంద్ భార్గవ
- దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి → జానకి రామచంద్రన్
- ముఖ్యమంత్రి పదవిని పొందిన మొట్టమొదటి సినీ నటుడు → యం.జి.రామచంద్రన్
- భారత దేశపు మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి → నంబూద్రిపాద్
- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → నీలం సంజీవరెడ్డి
- తెలంగాణా మొట్టమొదటి ముఖ్యమంత్రి → కె.చంద్రశేఖరరావు.
- అస్సాం మొట్టమొదటి ముఖ్యమంత్రి → గోపీనాథ్ బోర్డోలాయ్
- బీహార్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → శ్రీకృష్ణ సిన్హా
- బీహార్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి → రబ్రీదేవి
- ఢిల్లీ మొట్టమొదటి ముఖ్యమంత్రి → చౌదరీ బ్రహ్మప్రకాష్
- గుజరాత్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → జీవ్‌రాజ్ నారాయణ్ మెహతా
- హర్యానా మొట్టమొదటి ముఖ్యమంత్రి → పండిత్ భగవత్ దయాళ్ శర్మ
- కేరళ మొట్టమొదటి ముఖ్యమంత్రి → ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
- మధ్యప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → రవిశంకర్ శుక్లా
- మహారాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి → యశ్వంత్ రావ్ చౌహాన్
- తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి → సి.ఎన్.అన్నాదురై
- మద్రాసు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి → పి.ఎస్.కుమారస్వామి రాజా
- జమ్మూ కాశ్మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి → షేక్ అబ్దుల్లా
- ఉత్తరఖండ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → నారాయణ్ దత్ తివారీ
- ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → గోవింద వల్లభ్ పంత్
- పంజాబ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → గోపీచంద్ భార్గవ
- త్రిపుర మొట్టమొదటి ముఖ్యమంత్రి → సచింద్ర లాల్ సిన్హా
- పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → ప్రపుల్ల చంద్ర ఘోష్
గవర్నర్లు:
- భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ → సరోజినీ నాయుడు (సరోజినీ నాయుడు ముఖ్యమైన జికె పాయింట్లు (యూట్యూబ్ వీడియో))
- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్ → సి.యం.త్రివేది
- తెలంగాణ మొట్టమొదటి గవర్నర్ → ఇ.ఎస్.ఎల్.నరసింహన్
- ఝార్ఖండ్ మొట్టమొదటి గవర్నర్ → ప్రభాత్ కుమార్
- కర్ణాటక మొట్టమొదటి గవర్నర్ → జయ చామరాజ వడయార్ బహదూర్
- మధ్యప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్ → పట్టాభి సీతారామయ్య
- పంజాబ్ మొట్టమొదటి గవర్నర్ → సి.యం.త్రివేది
- రాజస్థాన్ మొట్టమొదటి గవర్నర్ → గురుముఖ్ నిహాల్ సింగ్
- రాజస్థాన్ మొట్టమొదటి మహిళా గవర్నర్ → ప్రతిభా పాటిల్
- ఉత్తరాఖండ్ మొట్టమొదటి గవర్నర్ → సుర్జీత్ సింగ్ బర్నాలా
- పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ → సి.రాజగోపాల చారి
- ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్ → హెచ్.పి.మోడి
న్యాయమూర్తులు:
- .భారత దేశపు మొట్టమొదటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి → హరిలాల్ జే కానియా
- సుప్రీం కోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి → మీరా సాహెబ్ ఫాతిమా బీవీ
- భారత దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ → లీలాసేథ్
- దేశంలో మొట్తమొదటి మహిళా న్యాయమూర్తి → అన్నా చాందీ
- ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి → కోకా సుబ్బారావు
- అంతర్జాతీయ న్యాయస్థానం లో న్యాయమూర్తిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు → బి.ఎన్.రావు
రాజకీయ పార్టీలు:
|
వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులు
(అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తం)
800 ప్రశ్నలు, ముఖ్యమైన పట్టికలు, రూ 30/- మాత్రమే
Dear Mr. CCK Rao,
రిప్లయితొలగించండిYour blog is fantastic.
Hats off to you.
Keep it up.
Here, the first South Indian to receive Bharat Rathna is either Sarvepalli Radhakrishnan or C. Rajagopala Chari or Sir C. V. Raman.
But the answer given is Mokshagundam Visveswaraiah, which is wrong.
Please correct this.
Thanks and Regards,
Ramesh Challa
పొరపాటును తొలగించి మొట్టమొదటి క్రీడాకారుడి పేరు ఉంచాను, తెలియజేసినందుకు కృతజ్ఞతలు.
తొలగించండి