పాపన్నపేట మెదక్ జిల్లాకు చెందిన మండలము. పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఏడుపాయలు మండలంలో నాగసానిపల్లి గ్రామంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి మండలంలోని 31 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. మండలంలో 26 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలకేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉంది.
జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 57119. ఇందులో పురుషులు 27825, మహిళలు 29294. అక్షరాస్యుల సంఖ్య 26561. స్త్రీపురుష నిష్పత్తిలో (1053/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో రెండవ స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలం మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఘనపురం ఆనకట్ట: కొల్చారం, మెదక్, పాపన్నపేట మండలాల్లో సాగుకు ఈ ఆనకట్టే ప్రధానం. దీనికి 30వేల ఆయకట్టు ఉంది. 0.2 టీఎంసీల సామర్థ్యం ఉంది. మండల విశిష్టతలు: 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీపురుష నిష్పత్తిలో ఈ మండలం జిల్లాలో రెండవ స్థానంలో ఉంది. పాపన్నపేట మండలంలోని గ్రామాలు; అన్నారం · అబ్లాపూర్ · ఆర్కెల · ఎంకేపల్లి · ఎల్లాపూర్ · కుర్తివాడ · కొంపల్లి · కొత్తపల్లి · కోడ్‌పాక్ · గాంధార్‌పల్లి · చిత్రియాల్ · చీకోడ్ · తిమ్మాయిపల్లి · దౌలాపూర్ · నాగ్‌సాన్‌పల్లి · నామాపూర్ · నార్సింగి · పాపన్నపేట · పోడ్చెన్‌పల్లి · బాచారం · మల్లంపేట్ · మీన్‌పూర్ · ముద్దాపూర్ · యూసుఫ్‌పేట్ · రామతీర్థం · లక్ష్మీనగర్ · లింగాయిపల్లి
= = = = =
|
6, మే 2016, శుక్రవారం
పాపన్నపేట మండలం (Papannapet Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి