18, ఫిబ్రవరి 2018, ఆదివారం

రాజారాధారెడ్డి (Raja Radha Reddy)

జననంఅక్టోబరు 6, 1943,
ఫిబ్రవరి 15, 1955
స్వగ్రామంనర్సాపూర్
జిల్లానిర్మల్ జిల్లా
రంగంకూచిపూడి నాట్యం
రాజారాధారెడ్డి దంపతులు కూచిపూడి నాట్యంలో ప్రపంచప్రసిద్ధి చెందారు. రాజారెడ్డి అక్టోబరు 6, 1943న, రాధారెడ్డి ఫిబ్రవరి 15, 1955న జన్మించారు. వీరిది నిర్మల్ జిల్లా నర్సాపూర్ గ్రామం (పూర్వ ఆదిలాబాదు జిల్లా). రాధారెడ్డి సోదరి కౌసల్యారెడ్డి కూడా రాధారెడ్డిని ఇష్టపడి వీరిద్దరి అనుమతితో వివాహం చేసుకుంది. రాజారెడ్డి మరియు రాధారెడ్డిల కూతురు యామినీరెడ్డి, రాజారెడ్డి మరియు కౌసల్యారెడ్డిల కూతురు భావనారెడ్డి కూడా నృత్యప్రదర్శనలో ప్రసిద్ధి చెందారు. ప్రారంభంలో వీరువురు వేదాంతం ప్రహ్లాదశర్మ గారి దగ్గర శిష్యరికం చేసారు. దేశంలోనే వివిధ ప్రాంతాలలోనే కాకుండా పలుదేశాలలో కూడా నృత్యప్రదర్శనలు ఇచ్చి సన్మానం పొందారు. తమ నాట్యప్రదర్శనలతో కూచిపూడి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన వీరు న్యూఢిల్లీనందు నాట్యతరంగిణి కళాశాలను ఏర్పరిచి భావితరాలకు శిక్షణ ఇస్తున్నారు.

రాధారాజారెడ్డి దంపతులకు భారతప్రభుత్వం 1984లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలు ప్రధానం చేసింది. హైదరాబాదు విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్, సంగీత నాటక అకాడమీ వారిచే ఫెలోషిప్ పొందారు.

విభాగాలు: నిర్మల్ జిల్లా ప్రముఖులు, తెలంగాణ ప్రముఖులు, పద్మభూషణ్ గ్రహీతలు, కూచిపూడి నాట్యం, 1943లో జన్మించినవారు,


 = = = = =Tags: Raja and Radha Reddy, Kuchipudi Kuchipudi dancing couple Diploma in Choreography Raja Reddy is married to Radha and her sister Kaushalya Reddy who is also a Kuchipudi  dancer Raja and Radha have two children Yamini and Bhavana Reddy, also Kuchipudi dancers

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక