23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

యల్లాప్రగడ సీతాకుమారి (Yallapragada Seetha Kumari)

యల్లాప్రగడ సీతాకుమారి
జననంజనవరి 1, 1911
రంగంరచయిత్రి, సమరయోధురాలు
పదవులు1957లో ఎమ్మెల్యే
మరణంజనవరు 2, 1986
ప్రముఖ కథారచయిత్రి, సమరయోధురాలైన యల్లాప్రగడ సీతాకుమారి జనవరి 1, 1911న బాపట్లలో జన్మించారు. భర్త నారాయణరావుతో కలిసి 1920లలో హైదరాబాదు వచ్చి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. సీతాకుమారి నిజాంమాంధ్ర మహాసభలకు హాజరు కావడమే కాకుండా 1932లో ఖమ్మంలో జరిగిన 3వ ఆంధ్రమహాసభ మహిళా విభాగానికి అధ్యక్షత కూడా వహించారు. హైదరాబాదులో పద్మజానాయుడు ప్రారంభించిన స్వదేశీ ఉద్యమంలో, ఖద్దరు ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. 1936లో సీతాకుమారి, ఇల్లిందల సరస్వతీదేవిలతో కలిసి ఆంధ్రయువతీ మండలి స్థాపించారు. తమ ఉపన్యాసాలను, దురాచాచార వ్యతిరేకతను వ్యాసాలుగా రచించి గోల్కొండ పత్రికలో ప్రచురించేవారు. 1957లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. జనవరు 2, 1986న మరణించారు.

ఇవి కూడా చూడండి ... 
  • తెలంగాణ కథారచయిత్రులు, 
  • నిజామాంధ్ర మహాసభలు,

విభాగాలు: తెలంగాణ ప్రముఖులు, బాపట్ల, 2వ శాసనసభ సభ్యులు, తెలంగాణ సమరయోధులు, 1911లో జన్మించినవారు, 1986లో మరణించినవారు, 


 = = = = =



Tags: Yallapragada Seetha Kumari, Padmaja Naidu, Bapatla, Andhramaha sabhalu, Telangana Katha Rachayitrulu, Banswada Assebly Cnstituency,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక