నిడమనూరు నల్గొండ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డీవిజన్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2016 జిల్లాల పునర్విభజన సమయంలో మండలంలోని 4 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన మాడుగులపల్లి, తిరుమలగిరిసాగర్ మండలాలలో కలిపారు
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మిర్యాలగూడ మండలం, దక్షిణాన తిరుమలగిరిసాగర్ మండలం, పశ్చిమాన అనుముల (హాలియా) మండలం, ఈశాన్యాన మాడుగులపల్లి మండలం, వాయువ్యాన కనగల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52454. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53827. ఇందులో పురుషులు 27255, మహిళలు 26572. మండలంలోని గ్రామాలు: Bankapuru, Bokkamunthalapahad, Guntipallly, Marapaka, Mupparam, Nidamanoor, Regulagadda, Shakapoor, Surepally, Thummadam, Utkoor, Vallabhapoor, Vempahad, Venigandla, Yarrabelly ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Nidamanoor Nidmanur Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి