అనంతగిరి సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు నడిగూడెం మరియు కోదాడ మండలాలలోని ఐదేసి రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజన్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో తూర్పు వైపున ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి దక్షిణాన కోదాడ మండలం, పశ్చిమాన మునగాల మండలం, నడిగూడెం మండలం, ఉత్తరాన మరియు తూర్పున ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ananthagiri, Chanupally, Gondriyala, Khanapuram, Lakmavaram, Palaram, Singavaram, Tiru Annaram, Tripuraram, Yasanthapuram
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ananthagiri Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి