ఆత్మకురు (ఎస్) సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నూతనకల్ మండలం, దక్షిణాన మోతె మండలం, చివ్వెంల మండలం, పశ్చిమాన సూర్యాపేట మండలం, వాయువ్యాన జాజిరెడ్డిగూడెం మండలం, సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 49419, 2011 నాటికి జనాభా 1321 పెరిగి 50740 కు చేరింది. ఇందులో పురుషులు 25581, మహిళలు 25159. రాజకీయాలు: ఈ మండలము సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Aipoor, Athmakur, Bopparam, Dacharam, Enubamula, Gattikal, Gollaguda, Istallapuram, Kandagatla, Kotapahad, Kothagudem, Midtanpalli, Mukkudu, Devulapalli, Narayanagudem, Nasimpet, Nemmikal, Patharlapahad, Shettigudem, T. Penpahad, Venkatapuram
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Penpahad Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి