హత్నూర్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు (2019 ప్రకారం), 33 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో అరవిందో ఫార్మా కంపెనీ ఉంది. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఆగ్నేయాన గుమ్మడిదల మండలం, దక్షిణాన జిన్నారం మండలం మరియు కంది మండలం, వాయువ్యాన సంగారెడ్డి మండలం, పశ్చిమాన పుల్కల్ మండలం, ఉత్తరాన మరియు తూర్పున మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55895. ఇందులో పురుషులు 28561, మహిళలు 27334. అక్షరాస్యుల సంఖ్య 28488. రాజకీయాలు: ఈ మండలం నర్సాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 16 ఎంఫీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akwanchaguda, Borpatla, Chandapur, Cheekumaddur, Chintalcheru, Devalpally, Doultabad, Govindarajupally, Gundla Machnur, Hathnoora, Kasala, Kodapak, Koniyal, Lingapur, Macherla, Madhura, Malkapur, Mangapur, Nagaram, Naguldevpally, Nasthipur, Palpanoor, Panyal, Reddikhanapur, Royyapally, Sadullanagar, Seri Sirpuram (DP), Shairkhanpally, Sikandarpur, Sirpuram, Taherkhanpet, Turkal Khanapur, Yellammaguda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Hathnoora or Hathnura Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి