11, మే 2019, శనివారం

సి.కనకారెడ్డి (C.Kanara Reddy)

జననం1951
పదవులుఎమ్మెల్యే (2014-18)
మరణం1-05-2019
చింతల కనకారెడ్డి 1951లో హైదరాబాదులో వ్యవసాయదారుల ఇంట్లో జన్మించారు. ప్రారంభంలో కనకారెడ్డి కూడా ఎరువులు లేకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేశారు. ఈ విషయంలో ఆయన కనుగొన్న టెక్నిక్‌పై పేటెంటు కూడా పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ద్రాక్ష ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.

2008లో ప్రజారాజ్యం పార్టీలో ప్రవేశించి మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆకుల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014 ఎన్నికలలో తెరాస తరఫున మల్కాజ్‌గిరి నుంచి పోటీచేసి భాజపా అభ్యర్థి నారపరాజు రామచంద్రారావుపై విజయం సాధించారు. మే 11, 2019న మరణించారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు, 2019లో మరణించిన ప్రముఖులు, మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక