24, మే 2019, శుక్రవారం

ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind)

ధర్మపురి అరవింద్
జననంఆగస్టు 25, 1976
పదవులునిజామాబాదు ఎంపి
నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన ధర్మపురి అరవింద్ ఆగస్టు 25, 1976న జన్మించారు. 1995-96లో హైదరాబాదు జట్టు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కూడా ఆడినారు. అరవింద్ తండ్రి డి.శ్రీనివాస్ 3 సార్లు ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు.

అరవింద్ 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బాన్సువాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో 185 పోటీచేసి దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాదు నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేసి సిటింగ్ ఎంపి, ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు.

కుటుంబం:
అరవింద్ తండ్రి డి.శ్రీనివాస్ సుధీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 3 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం తెరాస తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సోదరుడు ధర్మపురి సంజయ్ నిజామాబాదు నగరపాలక సంస్థ మేయరుగా పనిచేశారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలంగాణ భాజపా ప్రముఖులు, నిజామాబాదు జిల్లా ప్రముఖులు, 17వ లోక్‌సభ సభ్యులు, నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక