పెద్దకోడప్‌గల్ కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజన్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు బిచ్కుంద, జుక్కల్, పిట్లం మండలంలోని 13 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: పెద్దకోడప్‌గల్ మండలం కామారెడ్డి జిల్లాలో దక్షిణం వైపున సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన బిచ్కుంద మండలం, తూర్పున పిట్లం మండలం, వాయువ్యాన జుక్కల్ మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలం జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anjani, Begumpoor, Burugupally, Chinna Takkadpalle, Jagannathapalle, Kaslabad, Katepally, Lingampally (Vittalwadi), Pedda Kodapgal, Pocharam, Shivapoor, Tupdal (Kowlasa), Vadlam
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About pedda kodapgal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి