వర్ని నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఈ మండలంలోని 5 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేయబడిన రుద్రూర్ మండలంలో విలీనం చేశారు.
భౌగోళికం, సరిహద్దులు: వర్ని మండలం నిజామాబాదు జిల్లాలో దక్షిణం వైపున కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున ముగ్పాల్ మండలం, పశ్చిమాన కోటగిరి మండలం, ఉత్తరాన ఎడపల్లి మండలం, ఈశాన్యాన నిజామాబాదు గ్రామీణ మండలం, వాయువ్యాన రుద్రూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 72287. ఇందులో పురుషులు 35418, మహిళలు 36869. రాజకీయాలు: ఈ మండలము బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రకారం మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bajidapur, Chandur, Chintakunta, Ghanpur, Govoor, Humnapur, Jakora, Jalalpur, Karegaon, Khunipur, Laxmapur, Mallaram, Medpally, Mosra, Moulalipur, Pedmal, Rajpet, Sayeedpur, Shankora, Siddapur, Taglepalli, Thimmapur, Varni
ప్రముఖ గ్రామాలు
..: ...
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Varni or verni Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి