12, డిసెంబర్ 2020, శనివారం

డిసెంబరు 12 (December 12)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 12
  • అస్సాం రైఫిల్స్ దినోత్సవం
  • 1866: స్విట్జర్లాండ్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్‌ఫ్రెడ్ వెర్నర్ జననం
  • 1884: తెలుగు సాహిత్యానికి సేవచేసిన ఆంగ్లేయుడు సి.పి.బ్రౌన్ జననం
  • 1890: తెలంగాణ పితామహుడుగా పేరుపొందిన కొండావెంకట రంగారెడ్డి జననం
  • 1905: భారత్‌కు చెందిన ఆంగ్ల రచయిత ముల్క్ రాజ్ జననం
  • 1911: బెంగాల్ విభజన రద్దుచేయబడింది
  • 1911: భారతదేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చబడింది
  • 1911: హైదరాబాదు రాజ్య ఆరవ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ మరణం
  • 1931: తెలుగు సినీనటి షావుకారు జానకి జననం (తెలుగు సినిమా నటులు, నటీమణుల జాబితా)
  • 1935: సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన వి.రామారావు జననం
  • 1940: కేంద్రమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శరద్ పవార్ జననం (మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా)
  • 1945: తెలుగు సినిమా నటుడు నూతన్ ప్రసాద్ జననం
  • 1950: తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ జననం (తమిళనాడు ప్రముఖుల జాబితా)
  • 1963: బ్రిటన్ నుంచి కెన్యా స్వాతంత్ర్యం పొందింది
  • 1979: రొడేషియా పేరు జింబాబ్వేగా మార్చబడింది

(యువరాజ్ సింగ్ వ్యాసం) (భారత ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల జాబితా)

  • 1991: సోవియన్ యూనియన్ నుంచి రష్యన్ ఫెడరేషన్ స్వాతంత్ర్యం పొందింది
  • 1992: హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌లో బుద్ధవిగ్రహం ప్రతిష్టించబడింది
  • 2012: సితార్ విధ్వాంసుడు పండిత్ రవిశంకర్ మరణం
  • 2015: రైతునేతగా పేరుగాంచిన శరద్ జోషి మరణం
  • 2015: పర్యావరణానికి సంబంధించిన పారిస్ ఒప్పందం ఆమోదించబడింది
  • 2019: సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక