నస్పూర్ మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము.అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం ఈ మండలంలోని గ్రామాలు మంచిర్యాల మండలంలో, ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేవి. ఇది జిల్లాలో దక్షిణ భాగంలో గోదావరి నది తీరాన ఉన్నది. మండలంలోని నస్పూర్, తాళ్ళపల్లి, తీగల్ పహాడ్ లలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు.మంచిర్యాల రెవెన్యూ డివిజన్, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మందమర్రి మండలం, తూర్పున జైపూర్ మండలం, పశ్చిమాన మంచిర్యాల మండలం, దక్షిణాన పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. పునర్విభజనకు ముందు ఇది లక్సెట్టిపల్లి నియోజకవర్గంలో ఉండేది. జనాభా:
నస్పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Naspur, Seetarampally, Singapur, Teegalpahad, Thallapally,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
నస్నూర్ (Nasnur): నస్నూర్ మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలమునకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది మేజర్ గ్రామపంచాయతి. గ్రామంలో సింగరేణి కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Naspur Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి