(ఇది జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలమునకు చెందిన వ్యాసము. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల వ్యాసం కోసం ఇక్కడ చూడండి) సారంగాపూర్ జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. పెంబట్ల- కోనాపూర్ లో శ్రీదుబ్బ రాజేశ్వరస్వామి దేవాలయం ఉంది.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో సారంగాపూర్ మండలాన్ని రెండుగా విభజించి 11 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా బీర్పూర్ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన బీర్పూర్ మండలం, తూర్పున ధర్మాపూర్ మండలం, దక్షిణాన జగిత్యాల గ్రామీణ మండలం, పశ్చిమాన రాయికల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి ఈ మండలానికి దక్షిణంగా కోరుట్ల, మేడిపల్లిల మీదుగా పోవుచున్నది. రాజకీయాలు: ఈ మండలము జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన మేడిపల్లి మనోహర్ రెడ్డి ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45131. ఇందులో పురుషులు 21994, మహిళలు 23137. అక్షరాస్యత శాతం 50.18%.
సారంగాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Sarangapur, Battapalli, Potharam, Arpapalli, Laxmidevipalle, Pembetla, Konapur, Lachakkapet, Nagunur, Rangapet, Rechapalli, Ganeshpalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Sarangapur Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి