ఎల్లందకుంట కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలకేంద్రం ఇల్లంతకుంటలో ప్రముఖమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు పశ్చిమాన జమ్మికుంట మండలం, తూర్పున జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దక్షిణాన వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: రాజకీయాలు: ఈ మండలము హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన సరిగొమ్ముల పావని, జడ్పీటీసిగా తెరాసకు చెందిన కనుమల విజయ ఎన్నికయ్యారు.
ఎల్లందకుంట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bujunoor, Chinnakomatpalli, Ellandakunta, Kanagarthy, Mallial, Patharlapalli, Rachapalli, Sirsed, Tekurthy, Vanthadupula
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఎల్లందకుంట (Ellandukunta): ఎల్లందకుంట కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ శ్రీసీతారామచంద్రరస్వామి ఆలయం ఉంది. శ్రీరామనవమి రోజున బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. సిరీసేడ్ (Sirsed): సిర్సేడ్ కరీంగబర్ జిల్లా ఇల్లందకుంట మండలమునకు చెందిన గ్రామము. ఇది ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు అత్తవారి గ్రామం.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ellandakunta Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి